BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 10:14 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పొదిలి నగర పంచాయతీ వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఎంపికలో కొత్త ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
19 Nov, 2026 - 10:14 PM
14 వీక్షణలు

మాదాలవారిపాలెంకు చెందిన కామునూరి వెంకట్రావు పేరు ఖరారు చేసిన పార్టీ అధిష్ఠానం

పొదిలి (ఎన్ టుడే న్యూస్): పొదిలి నగర పంచాయతీ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాదాలవారిపాలెంకు చెందిన కామునూరి వెంకట్రావును చైర్మన్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన పేరుతో జారీ చేసిన బీ-ఫామ్‌ను మార్కాపురం వైసీపీ ఇన్‌చార్జ్ అన్నా వెంకట రాంబాబు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ)కు అందజేశారు.

చైర్మన్ అభ్యర్థిగా కామునూరి వెంకట్రావు పేరు ప్రకటించడం, అనంతరం బీ-ఫామ్‌ను ఆర్‌ఓకు సమర్పించడంతో పొదిలి నగర పంచాయతీ రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.