BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:49 pm
Posted by : K MAHESH

తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:49 PM
20 వీక్షణలు

ఫిబ్రవరి 24 నుంచి ఫస్టియర్.. 25 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం

యాదాద్రి భువనగిరి (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2027 వార్షిక పరీక్షల షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్ వెలువడింది. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి 2027 వార్షిక పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి.

ముఖ్యమైన తేదీలు:

  • ఫిబ్రవరి 24: ఫస్టియర్ థియరీ పరీక్షలు ప్రారంభం

  • ఫిబ్రవరి 25: సెకండియర్ థియరీ పరీక్షలు ప్రారంభం

  • మార్చి 19: ఫస్టియర్ పరీక్షలు ముగింపు

  • మార్చి 20: సెకండియర్ పరీక్షలు ముగింపు

  • ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు: సెకండియర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలు

  • ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు: ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలు

థియరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు థియరీ పరీక్షల షెడ్యూల్ వర్తించనుంది. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను బోర్డు వేరుగా ప్రకటించనుంది.

విద్యార్థులు పూర్తి సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు, ఇతర వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు. తాత్కాలిక షెడ్యూల్‌కు అనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు.