BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:35 pm
Posted by : K MAHESH

జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:35 PM
28 వీక్షణలు

హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున శ్రీవిద్య ప్రాతినిధ్యం

రామన్నపేట, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): రామన్నపేటలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని ఏళ్ల శ్రీవిద్య జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర స్పీడ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిట్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీవిద్య పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ వెల్లడించారు. డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆమె తెలంగాణ జట్టు తరఫున పాల్గొననుంది.

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన శ్రీవిద్యతో పాటు ఆమెకు శిక్షణ ఇచ్చిన పీఈటీ కల్పనను గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి. సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జేవీఎన్‌ఎస్ మణి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రషీద్, మురళి, అలీమొద్దీన్, సత్తయ్య, ఉమారాణి, పూనందాస్, వినోద, ఆసియా, లావణ్య, మహాలక్ష్మి, శ్రావణి, విజయలక్ష్మి, మమత, చైతన్య, మానస, శైలజ తదితరులు పాల్గొన్నారు.