BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 10:05 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఎన్‌ఎంఎంఎస్ మోడల్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.20 వేల ప్రోత్సాహక బహుమతులు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
19 Nov, 2026 - 10:05 PM
12 వీక్షణలు

కనిగిరి, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): కనిగిరి పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి ఎన్‌ఎంఎంఎస్ మోడల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు ఆర్యవైశ్య పట్టణ ప్రముఖుడు, న్యాయవాది చప్పరం వాసు మొత్తం రూ.20 వేల ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు.

మండల స్థాయి పోటీల్లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీరామ్, జాహ్నవి, ఉప్పుటూరి పూజ, ఉషశ్రీతో పాటు మోడల్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చప్పరం వాసును ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజాల కొండారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి యు. నారాయణరెడ్డి, జిల్లా నోడల్ అధికారి డి. రామిరెడ్డి, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కలవ విజయలక్ష్మి, ఉపాధ్యాయుడు గోపవరపు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.