తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ
తెలంగాణ
/
హైదరాబాద్
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ తాడకమళ్ల వినోద్ కుమార్ బదిలీ
హైదరాబాద్: మద్రాస్ హైకోర్టు నుంచి జస్టిస్ తాడకమళ్ల వినోద్ కుమార్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఆయనను ఆదేశించారు.
జస్టిస్ వినోద్ కుమార్ నవంబర్ 2026లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ బదిలీ చోటుచేసుకుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు.