BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:05 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కామేపల్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
20 Nov, 2026 - 07:05 PM
15 వీక్షణలు

ఇంటింటి ప్రచారంలో టీడీపీ అభ్యర్థి గంట చిరంజీవి

జరుగుమల్లి, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొండేపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థి గంట చిరంజీవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపను పలకరిస్తూ ఓటర్లను కలిశారు. ప్రచారానికి వచ్చిన అభ్యర్థికి స్థానికులు ఆత్మీయంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గంట చిరంజీవి మాట్లాడుతూ.. కామేపల్లి గ్రామంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసేందుకు తనను గెలిపించాలని ఓటర్లను చేతులు జోడించి అభ్యర్థించారు.

ప్రచార సమయంలో స్థానికులు ప్రధానంగా మంచినీటి సమస్య, పింఛన్లకు సంబంధించిన ఇబ్బందులను అభ్యర్థి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

గ్రామంలో గంట చిరంజీవి ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.