BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 04:58 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శివుడు

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
20 Nov, 2026 - 04:58 PM
21 వీక్షణలు

కళ్లగుంటలోని శ్రీ గంగా పార్వతీ సమేత శివాలయంలో భక్తుల పూజలు

కొండపి మండలం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

కార్తీక మాసం 11వ రోజు ఏకాదశి సందర్భంగా కొండపి మండలం కళ్లగుంట గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శివాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామ్మూర్తి శర్మ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకుని పూజలు నిర్వహించడం భక్తులకు విశేష ఫలితాలను అందిస్తుందని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిపారు.

కార్తీక మాసం చివరి రోజున ఆలయంలో సాయంత్రం 6 గంటల నుంచి భక్తులకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని కోరారు.