BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 26 June 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూసుమంచిలో మొహరం సందడి.. ఊరేగుతున్న పీరీలు.. చిన్ననాటి జ్ఞాపకాలకు మళ్లీ ఊపిరి!

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:17 PM
116 వీక్షణలు

ఖమ్మం జిల్లా కూసుమంచిలో మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మొహరం సందర్భంగా భారీ పీరీల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కూసుమంచిలో ప్రతి ఏటా పెద్ద పెద్ద పీరీలు అధిక సంఖ్యలో ఊరేగడం ఈ వేడుకల ప్రత్యేకత.

సాయంత్రం 4 గంటల నుంచి పాత మసీద్ సెంటర్‌లో జాతర ప్రారంభమై భక్తులు, ప్రజలతో సందడిగా మారుతుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు పీరీలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

కూసుమంచి వాసులకు ఈ మొహరం వేడుకలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, మధురస్మృతులను మరోసారి సజీవం చేస్తున్నాయి. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకుంటున్నారు.