BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 28 September 2026, 11:43 am
Posted by : SEETHA KIRAN KUMAR

PRGTA వరంగల్ జిల్లా నూతన కమిటీ...

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
28 Sep, 2026 - 11:43 AM
7 వీక్షణలు

అధ్యక్షుడిగా ఎన్. శివాజీ.. ప్రధాన కార్యదర్శిగా డి. కృపాకర్ రెడ్డి

వరంగల్, సెప్టెంబర్ 28:

వరంగల్ జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల ఉపాధ్యాయులతో జిల్లా కమిటీ నిర్మాణ సమావేశాన్ని PRGTA ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 24 మంది సభ్యులతో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్. శివాజీ, ప్రధాన కార్యదర్శిగా డి. కృపాకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా PRGTA రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కులు, సంక్షేమం కోసం సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు.

జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశంలో గురుకుల ఉపాధ్యాయులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.