BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 30 April 2026, 06:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కవిత కొత్త పార్టీ TRSకు సీఈసీ గ్రీన్‌సిగ్నల్‌ తెలంగాణ రక్షణ సేన(TRS)కు ఆమోదముద్ర

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:18 PM
135 వీక్షణలు

కవిత కొత్త పార్టీ TRSకు సీఈసీ గ్రీన్‌సిగ్నల్‌  తెలంగాణ రక్షణ సేన(TRS)కు ఆమోదముద్ర

తెలంగాణలో కొత్త రాజకీయ పరిణామంగా కవిత ప్రకటించిన “తెలంగాణ రక్షణ సేన (TRS)” పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (CEC) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల తన పార్టీ పేరును అధికారికంగా వెల్లడించిన కవితకు, అదే పేరును అనుమతించొద్దని పలువురు సీఈసీకి లేఖలు పంపినప్పటికీ, అన్ని అంశాలను పరిశీలించిన తరువాత సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

పార్టీ నమోదు ప్రక్రియ పూర్తిచేస్తూ, అనుమతి లేఖను అధికారుల బృందం కవిత నివాసానికి వెళ్లి అందజేసింది. దీంతో తెలంగాణ రక్షణ సేన(TRS) అధికారికంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది.