BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 29 May 2026, 07:15 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
29 May, 2026 - 07:15 PM
250 వీక్షణలు

మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

NTODAYNEWS పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్య సేవా సంస్థ "కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్" యాజమాన్యం మరియు సిబ్బంది, ప్రముఖ నాయకులు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు  గారి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు  తెలియజేశారు.ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రతినిధులు ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన చూపించే దూరదృష్టి గల నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల ఉన్న అంకితభావం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న నిస్వార్థ సేవలు ఇలాగే కొనసాగాలని, భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ హాస్పిటల్ యాజమాన్యం (ఫోన్ నెంబర్: 906-907-7676) ప్రత్యేక శుభాకాంక్షల పోస్టర్‌ను విడుదల చేసింది.