BREAKING
thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి
మంచి మాట
Date of Publish : 30 October 2026, 08:56 pm
Posted by : KOLA MAHESH

స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
30 Oct, 2026 - 08:56 PM
14 వీక్షణలు

నవంబర్ 22న హనుమకొండలో మహాసభ.. పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎంపీ మాలోత్ కవిత

మహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

నవంబర్ 22న హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయాలని మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను మాజీ ఎంపీ మాలోత్ కవిత సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి, స్వేరో సమ్మేళనం డోర్నకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి గుండె రామనర్సయ్య, జిల్లా అధ్యక్షుడు బాషిపంగు మహేందర్, దర్శనాల ఉమేష్, ధర్మారపు వేణు, వొలాద్రి మల్లారెడ్డి, కుందూరు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.