BREAKING
thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి
మంచి మాట
Date of Publish : 30 October 2026, 08:06 pm
Posted by : KOLA MAHESH

ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
30 Oct, 2026 - 08:06 PM
17 వీక్షణలు

వలిగొండ నుంచి ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: రాపోలు పవన్ కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభను పురస్కరించుకుని ఈనెల 31న కొత్తగూడెంలో నిర్వహించనున్న సభకు వలిగొండ మండలం నుంచి ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, ఉద్యమకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ప్రజా ఫ్రంట్ వలిగొండ మండల అధ్యక్షుడు రాపోలు పవన్ కుమార్ పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం ప్రజా ఫ్రంట్ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. సంస్థ 17వ ఆవిర్భావ సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.

ఈ సభలో ప్రజా సమస్యలు, సామాజిక అసమానతలు, ప్రజల హక్కులు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. వలిగొండ మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని రాపోలు పవన్ కుమార్ పత్రికా ప్రకటనలో కోరారు.