BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 30 April 2026, 10:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:48 PM
155 వీక్షణలు

మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు

హైదరాబాద్‌లో వెలుగుచూసిన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించగా అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయి.

రమావత్ మధు ఖాతా నుంచి శివ చౌహాన్ అకౌంట్‌కు మూడు సార్లు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. ముఖ్యంగా, ఖాతాలో డబ్బులు జమ అయిన వెంటనే మరుసటి రోజే విత్‌డ్రా చేయడం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రమావత్ మధు బ్యాంకు ఖాతాలను సైబరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. అలాగే మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్‌ల బ్యాంకు లావాదేవీల పూర్తి వివరాలు అందించాలని సంబంధిత బ్యాంకులకు లేఖలు పంపించారు.

కేసు దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోంది.