BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 11 April 2026, 06:32 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మరణించిన వారి ఆధార్‌ను ఆన్‌లైన్‌లో డీయాక్టివేట్ చేయండి ఇలా!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 06:32 PM
167 వీక్షణలు

మరణించిన వారి ఆధార్‌ను ఆన్‌లైన్‌లో డీయాక్టివేట్ చేయండి ఇలా!

ఆధార్‌ కార్డు నిత్య జీవితంలో తప్పనిసరిగా మారింది. మరణించిన వారి ఆధార్‌ కార్డులు దుర్వినియోగం కాకుండా, సైబర్ మోసాలు, ఆర్థిక లావాదేవీల దుర్వినియోగం వంటి ప్రమాదాలను నివారించేందుకు UIDAI ఆన్‌లైన్‌లోనే 'డీయాక్టివేట్' చేసే ప్రక్రియను తీసుకొచ్చింది. 'మై ఆధార్' పోర్టల్ ద్వారా కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆధార్‌తో లాగిన్ అయి, 'Report Death of a Family Member' ఆప్షన్‌ను ఎంచుకుని, మరణించిన వ్యక్తి వివరాలు, మరణ ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి. UIDAI ధృవీకరించిన తర్వాత మృతుడి ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.