BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 04 July 2026, 02:36 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

ముంబైలో రెడ్ అల‌ర్ట్‌.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత‌

అంతర్జాతీయం అంతర్జాతీయం
04 Jul, 2026 - 02:36 PM
95 వీక్షణలు

గత కొన్ని రోజులుగా ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనితో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని బీఎంసీ హెచ్చరించింది. నగరంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్లకు పైగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు.