BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 12:45 pm
Posted by : BAYYAVARAPU NAGARAJU

యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Bayyavarapu Nagaraju Pedakurapadu Constituency
10 Oct, 2026 - 12:45 PM
8 వీక్షణలు

ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధనపై హర్షం.. ఉమెన్స్ మాస్టర్ టైటిల్ సాధించడమే లక్ష్యం

పెదకూరపాడు (Ntoday News): పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. నిహారిక సాధించిన విజయంపై ఆమె కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

రుద్రవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చల్లా రమేష్ కుమార్తె నిహారిక ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఆమెను పలువురు టీడీపీ నాయకులు అభినందించారు.

భవిష్యత్తులో ఉమెన్స్ మాస్టర్ టైటిల్ సాధించడమే తన లక్ష్యమని నిహారిక తెలిపింది. తన క్రీడా ప్రయాణంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు కంచేటి సాయి తదితరులు పాల్గొని నిహారికకు అభినందనలు తెలిపారు.