BREAKING
thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Eluru: చాట్రాయి మండలంలో రేపు మంత్రి పార్థసారథి విస్తృత ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 08:09 PM
32 వీక్షణలు

చనుబండ, సూరంపాలెంలో బైక్ ర్యాలీలు.. మరో ఆరు గ్రామాల్లో ప్రజలతో సమావేశాలు 

ఏలూరు జిల్లా, నూజివీడు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చాట్రాయి మండలంలో మంగళవారం (నవంబర్ 3) విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు చనుబండ, సూరంపాలెం గ్రామాల్లో నిర్వహించే బైక్ ర్యాలీల్లో మంత్రి పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అనంతరం నరసింహారావుపాలెం, సి. గుడిపాడు, పర్వతాపురం, పోతనపల్లి, బూరుగూడెం, చిత్తాపూర్ గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలతో సమావేశమై ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంత్రి పర్యటన వివరాలను నూజివీడులోని మంత్రి క్యాంపు కార్యాలయం వెల్లడించింది.