BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 03:24 pm
Posted by : PEDDABOINA SRIKANTH

కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
16 Nov, 2026 - 03:24 PM
16 వీక్షణలు

ఎల్కతుర్తి : నవంబర్ 16; ఈరోజు ఎల్కతుర్తి మండలంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను  బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రారంభించారు, సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలోనీ అన్ని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వారు అన్నారు, ఈ కార్యాలయం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలని వారు భావిస్తున్నాన్నారు, మండలంలో 20 గ్రామాలు 43 పోలీస్ స్టేషన్లు దాదాపు 34 వేల ఓట్లు ఉన్నాయన్నారు. ఇదిఎల్కతుర్తి ఏ నా అని ఆశ్చర్య పడే విధంగా జంక్షన్ను ఏర్పాటు చేసుకున్నాము, అదేవిధంగా కోర్టు వచ్చింది, బస్టాండ్ అభివృద్ధి కూడా జరుగుతాఉంది 30 పడకల ఆసుపత్రి త్వరలో రాబోతుందన్నారు, రైతాంగానికి ఎస్ఆర్ఎస్పి మరియు దేవాదుల ప్రాజెక్టు నుండి నీళ్లు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామన్నారు, మడికొండ రోడ్డు కూడా తొందర్లోనే పనులు చేపట్టబోతున్నట్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, ఇందిరమ్మ ఇళ్లలో ఇంటింటా దీపావళి కూడా జరుపుకున్నామన్నారు,

మండల రెవెన్యూ ఆఫీస్ టెండర్ సాంక్షన్, 

బాసర త్రిబుల్ ఐటీ అనివార్య కారణాలతో రాలేదన్నారు , NIT కేంద్ర బ్రాంచ్ గా  విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు ఏర్పాటు చేస్తానన్నారు.

వంగర నవోదయ విద్యాలయకు పార్లమెంట్ సహకారంతో ప్రతిపాదనలు 

ఈ సంవత్సరం చివర్లో డిసెంబర్ వరకు పీవీ నరసింహారావు మెమోరియల్ నాలెడ్జి సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మరియు కొత్త పేర్లు నమోదు ప్రక్రియ నిరంతరం, ఆరు కిలోల సన్న బియ్యం మరియు ఉచిత బస్సు ప్రయాణం లాంటి కార్యక్రమాలన్నీ నెరవేరుస్తున్నామన్నారు,  అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు

ఎల్కతుర్తి మండల కేంద్రానికి  ముందుగా దుగ్గిరాల వెంకట్రావు మండలంగా మార్చాలని పరిశీలనలో ఉందన్నారు. 

ప్రతి కార్యకర్త ఈరోజు మనం చేసేటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించి ధైర్యంగా ఉండే విధంగా చేస్తున్నామన్నరు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు సర్పంచుల ఫోరం అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మండలంలోని పలు గ్రామాల అధ్యక్షులు యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.