BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 02:20 pm
Posted by : K MAHESH

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 02:20 PM
8 వీక్షణలు

2027 ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు ఐదు రోజులపాటు మహోత్సవాలు.. ఫిబ్రవరి 6 నుంచే ప్రారంభం కానున్న జాతర కార్యక్రమాలు

పెద్దగట్టు (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారయ్యాయి. 2027 ఫిబ్రవరి 21 నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజులపాటు జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను వెల్లడించారు.

జాతరలో భాగంగా ఫిబ్రవరి 6న చీకటాయపాలెం నుంచి దేవరపెట్టె తరలింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 11 గంటలకు దిష్టి పూజ జరగనుంది. అనంతరం ప్రధాన జాతర ఉత్సవాలు ఫిబ్రవరి 21న ప్రారంభమవుతాయి.

జాతర కార్యక్రమాల వివరాలు:

  • ఫిబ్రవరి 6: చీకటాయపాలెం నుంచి దేవరపెట్టె తరలింపు.

  • ఫిబ్రవరి 7: రాత్రి 11 గంటలకు దిష్టి పూజ.

  • ఫిబ్రవరి 21: కేసారం నుంచి దేవరపెట్టె రాక, గంపల ప్రదక్షిణ.

  • ఫిబ్రవరి 22: బోనాల కార్యక్రమం.

  • ఫిబ్రవరి 23: చంద్రపట్నం.

  • ఫిబ్రవరి 24: నెలవారం.

  • ఫిబ్రవరి 25: జాతర ముగింపు కార్యక్రమాలు.

ఐదు రోజులపాటు జరిగే ఈ మహోత్సవాలకు తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. లింగమంతుల స్వామి జాతర కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.