BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 17 July 2025, 07:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నర్సాపూర్ లొ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన..

తెలంగాణ
17 Jul, 2025 - 07:49 AM
358 వీక్షణలు
నర్సాపూర్ లొ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన.. (NTODAY NEWS లక్ష్మి ప్రసాద్ నర్సాపూర్ ప్రతినిధి ) 1.మెదక్ జిల్లా ఇంచార్జ్ తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ కర్మ గారాల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన నస్తీపూర్ గ్రామస్తులు. 2.గ్రామంలోని సమస్యల పరిస్కార కోసం వినతిపత్రం అందజేత. 3,నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజి రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికీ వినతిపత్రం అందజేసిన జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వరిగుంతం కృష్ణ గురువారం నర్సాపూర్ పట్టణంలో సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు మహిళా సంక్షేమ పథకాలను వివరించడానికి వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేయడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా బొకేతో షాలుతో సత్కరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మంత్రికీ బహుకరించి మంత్రి గడ్డం వివేక్ కి సంగారెడ్డి మెయిన్ రోడ్డు నుండి నస్తీపూర్ విలేజ్ లోపల వరకు డాంబర్ రోడ్ మరమ్మత్తులు చేసి నూతన డాంబర్ రోడ్ సాంక్షన్ అదేవిధంగా బటర్ఫ్లై లైట్స్ మూడు సాంక్షన్ చేయగలరని అదేవిధంగా నస్తిపూర్ గేటు వద్ద బస్టాండ్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రికీ టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో వరిగుంతం కృష్ణ నస్తిపూర్ గ్రామ సమస్యల వినతి పత్రం మంత్రివర్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నస్తీపూర్ గ్రామస్తులు యూత్ కాంగ్రెస్ విలేజ్ కోఆర్డినేట్రీ నీరుడి అనిల్ యూత్ కాంగ్రెస్ నాయకులు గొడుగు నరసింహులు యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఫారుక్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube