BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 11 May 2026, 04:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నీలా గ్రామంలో ఘనంగా బీరప్ప దేవుని కళ్యాణ మహోత్సవం

తెలంగాణ
/ నిజామాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 May, 2026 - 04:48 PM
146 వీక్షణలు

నీలా గ్రామంలో ఘనంగా బీరప్ప దేవుని కళ్యాణ మహోత్సవం

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామంలో సోమవారం కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప దేవుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కురుమల పెద్దలు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలో గ్రామస్తులు భారీగా పాల్గొని దేవుని ఆశీస్సులు పొందారు.

ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి బీరప్ప దేవుని స్మరించుకున్నారు. కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు దండి పోతన, దండి రవి తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.