BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 15 August 2026, 05:17 pm
Posted by : కూనురు మధు

నల్లగొండలో మహిళా శక్తి పెట్రోల్ పంపు ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
15 Aug, 2026 - 05:17 PM
191 వీక్షణలు

నల్లగొండలో మహిళా శక్తి పెట్రోల్ పంపు ప్రారంభం

నల్లగొండ: మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా నల్లగొండలో మరో ముందడుగు పడింది. నల్లగొండ-సాగర్ రోడ్డులో నీలగిరి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, నగరపాలక సంస్థ చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీలగిరి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ పంపు నిర్వహించనున్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ పంపు నిర్వహణకు శ్రీకారం చుట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.