BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 29 August 2026, 05:58 pm
Posted by : NTODAY NEWS

నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
29 Aug, 2026 - 05:58 PM
83 వీక్షణలు

హైదరాబాద్, ఆగస్టు 29 | ఎన్ టుడే న్యూస్

దివంగత ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ 8వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఎస్టేట్‌లోని ఆహ్వానం హోటల్‌లో హరికృష్ణ మిత్రులు, అభిమానుల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మిత్రులు, అభిమానులు ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఘనంగా అన్నదాన కార్యక్రమం

హరికృష్ణ 8వ వర్ధంతి సందర్భంగా ఆయన మిత్రుడు శనక్కాయల కృష్ణారావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వానం హోటల్ బృందం సభ్యులు, హరికృష్ణ అభిమానులు, మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరికృష్ణకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు.