BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 03 October 2026, 06:59 am
Posted by : కూనురు మధు

జాంబియాలో ఉరుమడ్ల వాసి మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Oct, 2026 - 06:59 AM
63 వీక్షణలు

నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన జనపాల లింగస్వామి (50) ఆఫ్రికా ఖoడం జాoబియాలో బోరింగ్ రిగ్ వర్కర్ గా చేస్తున్నాడు.నిన్న బోర్ డ్రిల్ చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుని కుటుంబానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.ఒక కొడుకు గత సంవత్సరం క్రితం చనిపోయాడు.ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా జాoబియాలో పని చేస్తూ యజమానికి నమ్మకంగా ఉన్నవ్యక్తి చనిపోవడంతో గ్రామస్థులు ,బోరింగ్ రిగ్ వర్కర్స్ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు . అదే విధంగా గ్రామం నుంచి చాలా మంది రిగ్ వర్కర్స్ ఆఫ్రికా మరియు ఇతర దేశాలకు బతుకు దెరువు కోసం భార్య పిల్లలను వదిలి వెళుతున్నారు. ప్రమాదంలో కుటుంబ పెద్ద కోల్పోతున్న చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయు.కావున ప్రభుత్వం ఇలాంటి కార్మికుల కుటుంబాలకు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగిన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు.