BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 04:16 pm
Posted by : KOLA MAHESH

చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
08 Oct, 2026 - 04:16 PM
18 వీక్షణలు

చిల్లాపురం, అక్టోబర్ 8: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, నిర్వహణతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా మేకల వెంకటయ్య, ఉపాధ్యక్షులుగా కొప్పు సుధాకర్, రమావత్ రాజు, కార్యదర్శిగా దుబ్బాక లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శిగా పర్సనగోని యాదగిరి, కోశాధికారిగా లింగంపల్లి అంజయ్య ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు గ్రామస్తులు, భక్తులు శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి గ్రామస్తులు, భక్తుల సహకారంతో కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించడంతో పాటు దేవస్థానం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.