BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 06:34 pm
Posted by : K MAHESH

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలి-రామ రాజేష్ ఖన్నా*

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 06:34 PM
11 వీక్షణలు

*ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను  రెగ్యులరైజేషన్ చేయాలి-రామ రాజేష్ ఖన్నా*



నర్సంపేట , నవంబర్ 10, :


వరంగల్ నగరంలోని పోచం మైదాన్ సర్కిల్ లో ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక సమ్మెకు మంగళవారం నేటికీ 29 వ రోజు చేరుకుంది.  ఈ సందర్భంగా  జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా   మాట్లాడుతూ...  తక్షణమే ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరనీ రెగ్యులరైజేషన్ చేయాలని, అప్పటివరకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డ్స్ తక్షణమే  ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా. టీ భరత్ కుమార్,  డాక్టర్ గుండా రవీందర్,  డాక్టర్.వి. మోహన్ రావు, డాక్టర్. నర్సంపేట పల్లె దవఖాన డాక్టర్ వర్ధిల్లి శ్రవణ్ కుమార్, నర్సంపేట టీ హబ్ ఫార్మసిస్ట్ బిర్రు స్వప్న హరికృష్ణ , డాక్టర్ రామ్ రాజు, డాక్టర్ నిఖిల్ , డాక్టర్ యశస్విని, డాక్టర్ హారిక ఈవిన్ మేనేజర్ రవీందర్, డైకు మేనేజర్ మేర్గు అనిల్ కుమార్ ,  నర్సింగ్ ఆఫీసర్స్  మేకల మంజుల, సుమలత, కళ్యాణి, సుమలత, ఫార్మసీ ఆఫీసర్ నూకల అంజి యాదవ్, శివకుమార్, సతీష్ కుమార్, సంతోష్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కోర్నెల్, వైకుంఠం, అకౌంటెంట్స్ కే శ్వేత, ఎం. శ్రీనివాస్ బాబు, టీబీ డిపార్ట్మెంట్ రంజిత్ , రాకేష్, ఏ.ఎన్.ఎం.లు జ్యోతి ,సుల్తానా , పేనీన, ఉప్పలమ్మ ,శ్రీలత, ల్యాబ్ టెక్నీషియన్లు జూకంటి మౌనిక, ప్రవీణ్  ఎం.ఎన్.ఓ. ఏకుల చిరంజీవి , కల్వల కుమార్ ,బండి రాజేష్, అజ్మీర విజయ నాయక్,  తోటి ఉద్యోగులు పాల్గొన్నారు.