BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 19 June 2026, 02:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఓఆర్ఆర్‌పై 11 ఏళ్ల బాలుడితో లగ్జరీ కారు డ్రైవింగ్ – వైరల్ వీడియోతో సంచలనం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 02:51 PM
143 వీక్షణలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై 11 ఏళ్ల మైనర్ బాలుడు లగ్జరీ కారును నడిపిన ఘటన కలకలం రేపింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

విచారణలో బాలుడి తండ్రి, కారు యజమాని టోలిచౌకీకి చెందిన అబ్దుల్ హాదీగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మైనర్ బాలుడికి వాహనం నడపడానికి అవకాశం ఇచ్చిన కారణంగా అబ్దుల్ హాదీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

ప్రమాదకరంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.