BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:16 pm
Posted by : కూనురు మధు

సీఎం ఇంటి ముట్టడి పిలుపుతో మా సంఘానికి సంబంధం లేదు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 Oct, 2026 - 09:16 PM
9 వీక్షణలు

అరెస్టులను ఖండించిన కూనూరు సంజయ్ దాస్ గౌడ్

ఎన్ టుడే న్యూస్ చిట్యాల

తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ముట్టడి పిలుపుతో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఆ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ స్పష్టం చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు లింగస్వామిలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ముందస్తు అరెస్టులు సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చల ద్వారానే ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల సమస్యలపై కమిటీ పనిచేస్తోందని పేర్కొన్నారు.