BREAKING
thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి
మంచి మాట
Date of Publish : 30 October 2026, 08:02 pm
Posted by : BOYA SWAMY

నకిరేకల్ నియోజకవర్గంలో రేపు వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
Reporter
Boya Swamy Chityala Mandal
30 Oct, 2026 - 08:02 PM
12 వీక్షణలు

ఆరు ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించనున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

నకిరేకల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో శనివారం (అక్టోబర్ 31) వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు.

ప్రారంభోత్సవాల షెడ్యూల్

1. ఉదయం 8:30 గంటలకు: కట్టంగూర్ మండలం – ఐటిపాముల

2. ఉదయం 9:00 గంటలకు: నార్కట్‌పల్లి మండలం – బి.వెల్లెంల

3. ఉదయం 9:15 గంటలకు: నార్కట్‌పల్లి మండలం – కొండపాకొనిగూడెం

4. ఉదయం 9:30 గంటలకు: నార్కట్‌పల్లి మండలం – జువ్విగూడెం

5. ఉదయం 9:45 గంటలకు: చిట్యాల మండలం – ఉరుమడ్ల

6. ఉదయం 10:00 గంటలకు: చిట్యాల మండలం – పిట్టంపల్లి

రైతులు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం

ఈ కార్యక్రమాలకు ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు నిర్ణీత సమయానికి హాజరై విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.