BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 04:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను మెట్టగుట్ట ఆలయ స్వాగత ద్వారం నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 04:01 PM
3 వీక్షణలు

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ సరిహద్దులో ఉన్న మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి దేవస్థానానికి స్వాగత ద్వారం (ఆర్చి) నిర్మించేందుకు సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు టీ. యోగానందాచార్యులు వేదమంత్రాల నడుమ భూమిపూజ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దాత సూర్యదేవర శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వాగత ద్వారం నిర్మాణానికి ముందుకు వచ్చిన దాత కుటుంబాన్ని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పంది వెంకట్రావు, సహకార సంఘం అధ్యక్షుడు నాగళ్ళ మురళి, మాజీ అధ్యక్షుడు నంబూరి శ్రీనివాసరావు, కోట నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు మన్నె నరసింహమూర్తి, యనమద్ది విజయకుమార్, పావులూరి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.