BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 04:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో రాత్రి కోర్టుల నిర్వహణకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 04:00 PM
3 వీక్షణలు


ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్

తిరువూరు: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా రాత్రిపూట న్యాయస్థానాల నిర్వహణ చేపట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం తిరువూరు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దనరావు మాట్లాడుతూ, రాత్రిపూట న్యాయస్థానాల నిర్వహణ వల్ల కక్షిదారులతో పాటు న్యాయవాదులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. న్యాయవాదుల వృత్తిపరమైన సమస్యలు, కక్షిదారుల సౌకర్యాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. రాత్రిపూట కోర్టుల నిర్వహణ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో తిరువూరు బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొని ప్రభుత్వ ప్రతిపాదనపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.