BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 01:24 pm
Posted by : KOPURI LAKSHMAN

గోకరాజుపల్లిలో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీకి పంచాయతీ గాని పుల్లారావు సిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
13 Nov, 2026 - 01:24 PM
114 వీక్షణలు

ఏళ్లుగా గ్రామంలో పారిశుద్ధ్య సేవలు.. ఎస్టీ జనరల్‌కు కేటాయించిన సర్పంచ్‌ స్థానం

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: వీర్లపాడు మండలం గోకరాజుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా పంచాయతీ గాని పుల్లారావు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో కొన్నేళ్లుగా పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న ఆయన, ఈసారి సర్పంచ్‌ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

గోకరాజుపల్లి గ్రామపంచాయతీలో మొత్తం 513 మంది ఓటర్లు ఉండగా, ఎనిమిది వార్డులు ఉన్నాయి. సర్పంచ్‌ పదవిని ఎస్టీ జనరల్‌ కేటగిరీకి కేటాయించినట్లు పుల్లారావు వెల్లడించారు.

కొన్నేళ్లుగా గ్రామంలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల బరిలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికల సందడి మొదలైంది.