BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 May 2026, 10:50 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 May, 2026 - 10:50 PM
151 వీక్షణలు
పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం 

పుంగనూరు టమోటా  ధరలు క్రమంగా తగ్గుముఖం  పడుతున్నాయి. 10 KGల టమాటా బాక్సు రూ.300 వరకు పలికింది. ప్రస్తుతం ధరలు పడిపోయాయి. శుక్రవారం మార్కెట్లో మొదటి రకం టమాటా ధరలు ఇలా ఉన్నాయి. పుంగనూరులో రూ.300 పలమనేరు రూ. 280 వీకోట రూ.290 కలికిరి రూ.290 ములకలచెరువులో రూ.280 చొప్పున రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ, పుంగనూరు.                             మొదటి రకం
తేది:- 22.05.2026
టమోటా 🍅ధరలు 10 కేజిలకు 
గరిష్ఠ ధర  - 300
కనిష్ఠ ధర - 147
మోడల్ ధర - 207
మొత్తం సరుకు 903.70 మెట్రిక్ టన్నులు.