చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
చిత్తూరు: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు వైసీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి ఎంసీ విజయానందరెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను నిర్వహించారు.