BREAKING
thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Date of Publish : 11 October 2026, 01:16 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చలో కలెక్టరేట్‌కు అనుమతులు రద్దు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
11 Oct, 2026 - 01:16 PM
3 వీక్షణలు

చలో కలెక్టరేట్‌కు అనుమతులు రద్దు.. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

ప్రకాశం జిల్లా: ఈ నెల 12న ఎమ్మార్పీఎస్, ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాలు తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.

శనివారం ఆయన మాట్లాడుతూ సింగరాయకొండలోని చైతన్య నవోదయ విద్యాసంస్థలో విద్యార్థి కౌశిక్, అతని తల్లి మృతి ఘటనకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు.

కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధిత అంశాలను పరిశీలిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. చలో కలెక్టరేట్ కార్యక్రమానికి అనుమతుల రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు శాఖ వెల్లడించాల్సి ఉంది.