BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 09:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫుట్‌బాల్‌తో ఆడుకున్న ఏనుగు.. వైరల్‌గా మారిన దృశ్యాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Sep, 2026 - 09:58 PM
29 వీక్షణలు

అస్సాంలోని నుమాలిగఢ్‌ బఘిదలా టీ ఎస్టేట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అడవి నుంచి బయటకు వచ్చిన ఓ ఏనుగు స్థానిక పిల్లలు ఫుట్‌బాల్‌ ఆడుకునే మైదానంలోకి చేరుకుంది. అక్కడ కనిపించిన ఫుట్‌బాల్‌ను చూసిన ఏనుగు.. తొండంతో బంతిని పైకి ఎత్తి విసరడంతో పాటు కాళ్లతో తన్నుతూ కొద్దిసేపు ఆడుకుంది.

ఏనుగు బంతితో ఆడుతున్న తీరును చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా అడవిలో సంచరించే గజరాజు ఇలా మైదానంలోకి వచ్చి ఫుట్‌బాల్‌తో ఆడుకోవడం అక్కడివారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఆసక్తికర దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.