BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
Date of Publish : 06 October 2026, 02:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో పీఎం సూర్య ఘర్ సేవా సేతు క్యాంప్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 02:18 PM
7 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: మండల ప్రజల సౌకర్యార్థం పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించడంతో పాటు, ఇళ్ల పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే వినియోగదారులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు సేవా సేతు క్యాంప్ నిర్వహించనున్నారు.

ఈ క్యాంప్‌లో పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, సబ్సిడీ వివరాలు, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అర్హత ఉన్న వినియోగదారులు క్యాంప్‌కు హాజరై పథకం వివరాలు తెలుసుకుని, రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు అవసరమైన సేవలు, మార్గదర్శకత్వం పొందాలని నిర్వాహకులు కోరారు.

క్యాంప్ తేదీలు: అక్టోబర్ 6, 7, 8
స్థలం: భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా, పుట్రేల రోడ్, విస్సన్నపేట.