BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 04:01 pm
Posted by : PAGADALA DEVAIAH

సింగరేణి కాలనీలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
25 Nov, 2026 - 04:01 PM
11 వీక్షణలు

కాలనీ ప్రజల భద్రతకు పోలీసుల ప్రత్యేక చొరవ

సైదాబాద్, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: సింగరేణి కాలనీలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రమోహన్ తెలిపారు. ఈ విషయంపై కాలనీ పెద్దలతో సమావేశం నిర్వహించి, ఔట్‌పోస్ట్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వివరించారు.

కాలనీలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్న సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్, ఎస్‌ఐ జ్ఞానేశ్ కుమార్‌కు సింగరేణి కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసు కానిస్టేబుళ్లకు కూడా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.