BREAKING
thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల
Date of Publish : 23 September 2026, 10:04 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జపాన్‌లో జరిగే కరాటే అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌కు పుంగనూరు విద్యార్థిని

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Sep, 2026 - 10:04 AM
5 వీక్షణలు

పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని కే. పవిత్ర అంతర్జాతీయ కరాటే పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు జపాన్ చేరుకున్నారు.

2026లో జపాన్‌లోని యోకోహామాలో నిర్వహించనున్న 11వ షిటో ర్యూ కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్లో పవిత్ర భారత్ తరఫున పాల్గొననున్నట్లు మహేష్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు.

క్రమశిక్షణ, కఠోర శ్రమ, నిరంతర సాధనతో పవిత్ర ఈ స్థాయికి చేరుకోవడం అకాడమీతో పాటు పుంగనూరుకు గర్వకారణమని అకాడమీ వ్యవస్థాపకుడు, హెడ్ కోచ్ ఎం. రెడ్డి మహేష్ తెలిపారు.

పుంగనూరు నుంచి అంతర్జాతీయ క్రీడా వేదిక వరకు పవిత్ర సాగించిన ప్రయాణం ఇతర యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పవిత్ర తన ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షించారు.

పవిత్రకు కుటుంబ సభ్యులు, అకాడమీ నిర్వాహకులు, కోచ్‌లు, క్రీడాభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.