BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
Date of Publish : 06 October 2026, 03:18 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పుంగనూరు టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Oct, 2026 - 03:18 PM
5 వీక్షణలు

అన్నమయ్య జిల్లా...

పుంగనూరు.

వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనలో పుంగనూరు ప్రజలకు ఎప్పుడు తాగునీరు అందించారో ఎంపీ మిథున్ రెడ్డి సమాధానం చెప్పాలి..

రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ 

మిథున్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పుంగనూరు టీడీపీ శ్రేణులు..

 పుంగనూరు తూర్పు మొగసాల వాటర్ పంప్ హౌస్ ను సందర్శించి ఉపయోగం లో లేని విషయాన్ని ప్రజలకు తెలియజేసేల నినాదాలు చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పుంగనూరు ప్రజలకు ఎప్పుడు తాగునీరు అందించారో ఎంపీ మిథున్ రెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఎంపీ.మిథున్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వాన్ని పుంగనూరు ప్రజలు ఆదరిస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ శ్రేణులు తెలిపారు.

కక్ష సాధింపు రాజకీయాలకు వైఎస్సార్‌సీపీనే నిదర్శనమని ఆరోపించిన టీడీపీ నాయకులు..

పుంగనూరు సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అయన స్పష్టం చేశారు.

పుంగనూరు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలకు ఎంపీ మిథున్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు.