BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 02:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెట్టగూడెంలో రహదారుల పక్కన పిచ్చి మొక్కల తొలగింపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 02:57 PM
24 వీక్షణలు

సొంత ఖర్చులతో గ్రామ రహదారులను శుభ్రం చేయించిన వైసీపీ నాయకుడు గుంటక రఘునాథ రెడ్డి

చింతలపూడి, నవంబర్ 10: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని మెట్టగూడెం గ్రామంలో రహదారుల పరిశుభ్రతకు వైసీపీ నాయకుడు గుంటక రఘునాథ రెడ్డి ముందుకొచ్చారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తన సొంత ఖర్చులతో జేసీబీ సహాయంతో రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు, పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయించారు. రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలను సైతం తొలగించడంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామ ప్రజల విజ్ఞప్తికి స్పందించి సొంత ఖర్చులతో శుభ్రత పనులు చేపట్టిన గుంటక రఘునాథ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.