BREAKING
thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ
Date of Publish : 06 October 2026, 06:12 pm
Posted by : ADARI RAMA PRASAD

పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
06 Oct, 2026 - 06:12 PM
17 వీక్షణలు

మునగపాక మండలంలో రూ.7.92 కోట్ల అంచనా వ్యయం తో59 పనులు మంజూరు

అనకాపల్లి జిల్లా: ఎలమంచిలి నియోజకవర్గంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా మునగపాక మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.

ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గారు...మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పల్లెల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడంతో ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. మునగపాక మండలంలోని ప్రతి గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు...

మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 59 పనులకు ఆమోదం లభించిందని తెలిపారు. వీటిలో సీసీ రోడ్ల పనులకు రూ.6.23 కోట్లు, బీటీ రోడ్ల పనులకు రూ.1.69 కోట్లు, మొత్తంగా రూ.7.92 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

గ్రామాల వారీగా అంచనా వ్యయం

అరబుపాలెం – రూ.10 లక్షలు | చెర్లోపాలెం – రూ.10 లక్షలు | చుచుకొండ – రూ.9 లక్షలు | గణపర్తి – రూ.6.10 లక్షలు | గొల్లలపాలెం – రూ.8 లక్షలు | కాకరపల్లి – రూ.20 లక్షలు | మడకపాలెం – రూ.15 లక్షలు | మల్లవరం – రూ.23 లక్షలు | మేలుపాక – రూ.62 లక్షలు | మూలపేట – రూ.60 లక్షలు | మునగపాక – రూ.108 లక్షలు | నాగవరం – రూ.20 లక్షలు | నాగులపల్లి – రూ.54 లక్షలు | నారాయుడుపాలెం – రూ.20 లక్షలు | పల్లపు ఆనందపురం – రూ.26 లక్షలు | పాటిపల్లి – రూ.143 లక్షలు | రాజుపేట – రూ.24 లక్షలు | రామగిరి – రూ.10 లక్షలు | టి.శిరసపల్లి – రూ.6 లక్షలు | తిమ్మరాజుపేట – రూ.22 లక్షలు | తోటాడ – రూ.30 లక్షలు | ఉమ్మలాడ – రూ.40 లక్షలు | వాడ్రపల్లి – రూ.10 లక్షలు | వెంకటాపురం – రూ.16 లక్షలు | ఓoపోలు – రూ.40 లక్షలు.... ఈ.కార్యక్రమంలో అధికారులు. డి.ఈ ఏ .శ్రీనివాసరావు, ఎంపీడీవో ఉషారాణి మండల ఇంజనీరింగ్ అధికారి. గౌస్ గారు. ఇతర అధికారులు. గ్రామ ప్రజలు యువకులు కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు....