BREAKING
thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం
మంచి మాట
Date of Publish : 16 September 2026, 07:44 pm
Posted by : ఈడూరి డేవిడ్

యర్నగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ.10 వేల విరాళం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
16 Sep, 2026 - 07:44 PM
62 వీక్షణలు

విద్యాభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు సొసైటీ చైర్మన్ సుబ్బరాజు అభినందనలు

యర్నగూడెం | Ntoday News

యర్నగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి గ్రామానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ పోతుల బలరామకృష్ణ రూ.10 వేల విరాళాన్ని అందించారు.

ఈ విరాళాన్ని ఎల్‌ఐసీ అభివృద్ధి అధికారి గరగ శ్రీనివాస్ చేతుల మీదుగా కళాశాల సొసైటీ చైర్మన్ పెన్మెత్స సుబ్బరాజుకు అందజేశారు.

కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉన్నతికి సహకరిస్తున్న సమాజ శ్రేయోభిలాషులను సొసైటీ చైర్మన్ పెన్మెత్స సుబ్బరాజు అభినందించారు. విద్యాసంస్థల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు.