BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:12 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 08:12 PM
15 వీక్షణలు

కనిగిరి: కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం కింద రూ.25 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషితో ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు.

మంజూరైన నిధులతో పట్టణంలో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ప్రధానంగా పార్కుల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా కనిగిరి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.

రూ.25 కోట్ల నిధులతో పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.