BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 04:42 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఆర్టీసీ బస్సు-బొలెరో ఢీ.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు

తెలంగాణ
/ తెలంగాణ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
25 Sep, 2026 - 04:42 PM
8 వీక్షణలు

నలుగురి పరిస్థితి విషమం

తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి స్టేజి సమీపంలో ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో 15 మంది గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధరావత్ భద్రు చికిత్స పొందుతూ మృతి చెందారు.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మల్లంపల్లి మండలం సోమ్లాతండాకు చెందిన ధరావత్ భద్రు ఇటీవల మృతి చెందారు. ఆయన అస్తికలను భద్రాచలం వద్ద గోదావరిలో నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భద్రు మృతి చెందారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మృతుడి స్వగ్రామం పర్వతగిరి మండలం పెద్దతండాగా పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.