BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 01:54 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ క్షిపణి దాడి!!!

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
22 Sep, 2026 - 01:54 PM
12 వీక్షణలు

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ క్షిపణి దాడి!!!


రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లోని డ్నిప్రోపెట్రోవ్‌స్క్ ప్రాంతంపై రాత్రికి రాత్రే మళ్లీ కొత్త దాడికి తెగబడ్డాయి. బాలిస్టిక్ క్షిపణులు, ఇతర వైమానిక ఆయుధాలతో డ్నిప్రో, క్రివీ రిహ్, పావ్లోహ్రాడ్‌లలోని పారిశ్రామిక సౌకర్యాలపై విరుచుకుపడ్డాయి.

డ్నిప్రోలో జరిగిన దాడుల్లో ముగ్గురు గాయపడినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు.

ఇరు దేశాల మధ్య ఇంధన రంగంపై కాల్పుల విరమణ సాధ్యమయ్యే అంశంపై కీవ్, దాని మిత్రదేశాలు చర్చిస్తున్న తరుణంలోనే, ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పరం కొనసాగిస్తున్న దాడుల మధ్య ఈ అటాక్ జరిగింది.