BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 03 November 2026, 01:03 pm
Posted by : A. MURALIDHAR

చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
03 Nov, 2026 - 01:03 PM
29 వీక్షణలు

భూ సమస్యలు, కోర్టు కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం.. కార్యాలయంలో దళారులను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచన

చౌడేపల్లి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండల నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.

భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ఈ సందర్భంగా ఎస్. ప్రమీల విలేకరులతో మాట్లాడుతూ.. మండల పరిధిలోని భూ సమస్యలు, కోర్టు కేసులను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రైతులకు, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేస్తానని పేర్కొన్నారు.

దళారులను ఆశ్రయించవద్దు

తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లో దళారులను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచించారు. భూ సమస్యలు లేదా ఇతర రెవెన్యూ సంబంధిత ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనను సంప్రదించాలని కోరారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేస్తే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

గతంలో వివిధ మండలాల్లో విధులు

నూతన తహసీల్దార్ ఎస్. ప్రమీల గతంలో వరదయ్యపాలెం, సదుశి మండలాల్లో విధులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం చౌడేపల్లి మండల బాధ్యతలు చేపట్టారు.