BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 09 May 2026, 10:58 am
Posted by : గడ్డమీది రమేష్

కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
09 May, 2026 - 10:58 AM
407 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ 

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ కూరెళ్ల గ్రామంలో ఘనంగా బొడ్రాయి పండుగ ఊరు ప్రజలు మొత్తం కలిసి గ్రామ పాడిపంట అభివృద్ధి జరగాలని.గ్రామంలో మంచి జరుగుటకు గ్రామంలోని అందరు ఆరోగ్యంగా ఉండాలని గ్రామం మొత్తం గ్రామదేవత  పోచమ్మ తల్లికి ఇంటింటా బోనాలు చేసి ఆ తల్లికి నైవేద్యం సమర్పించి అనంతరం నూతనంగా నిర్మించిన బొడ్రాయి పండుగను చాలా ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారు  ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పాలకవర్గం వివిధ నాయకులు గ్రామ యూత్ అందరు కలిసి చాలా విజయవంతంగా  పండుగ నిర్వహించినారు