BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు
Test 4
Date of Publish : 09 November 2026, 08:06 pm
Posted by : K MAHESH

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గొళ్లెపల్లి రాములు మృతి.. కుటుంబానికి సర్పంచ్‌ ఆర్థికసాయం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:06 PM
22 వీక్షణలు

మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన గర్దాస్‌ విక్రమ్‌

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గొళ్లెపల్లి రాములు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ గర్దాస్‌ విక్రమ్‌ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.5,000 ఆర్థికసాయం అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్‌ గర్దాస్‌ విక్రమ్‌, ఉపసర్పంచ్‌ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మాజీ సర్పంచ్‌ కాటేపల్లి సిద్దమ్మ యాదయ్య, ఈర్లపల్లి మల్లయ్య, మందడి విద్యాసాగర్‌ రెడ్డి, సింగణబోయిన జంగయ్య, గర్దాస్‌ కరుణాకర్‌, సింగణబోయిన మల్లేశం, మాజీ వార్డు సభ్యుడు నిమ్మగడ్డ పద్మారావు, ఈర్లపల్లి రమేష్‌, గొల్లపల్లి యాదయ్య, నక్క వెంకటేష్‌, పాల సంఘం డైరెక్టర్‌ గర్దాస్‌ వెంకటేష్‌, మంటి బిక్షపతి, బొల్ల నర్సింహా, చిన్నపాక సురేష్‌, మంటి బాబు, భువనగిరి మధు, వెలిమినేటి నరేష్‌, గర్దాస్‌ సాయి, గడ్డం సాయి, గర్దాస్‌ శ్రీకాంత్‌, పుట్టల సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.